కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ 

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ ఎంపీడీవో కార్యాలయం పరిధిలో రైతు వేదిక నందు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజయ్ రెడ్డితో కలసి కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్నలబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,  ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,వార్డ్ కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి, బానోత్ విజయ బద్రు,కనుకుల రాంబాబు,దశ్రు నాయక్,మహేందర్ రెడ్డి,బండారు వెంకన్న,నీలం దుర్గేష్,కదిరే సురేందర్,రెడ్డి,మార్కెట్ డైరెక్టర్ ఎండీ అయబ్ ఖాన్,యాదగిరి, తాజుద్దీన్,  సర్పంచులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-kalyana-lakshmi-shaadi-mubarak-cheques/article-19563

Tags: