భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించాలి మున్సిపల్ కమిషనర్ 

 విశ్వంభర, పరిగి: పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ నెంబర్ వన్ పాఠశాలలు సేవ్  వాటర్ సేవ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లేష్ పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు ప్రాముఖ్యత భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం పర్యావరణ సమతుల్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కలుదన్నారు. ఇండ్లలో వర్షపు నీటి సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, లీక్ అవుతున్న పైపులు, కళాయిలను వెంటనే మరమ్మతులు చేయించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు వర్షపు నీరు వృధా కాకుండా ఎలా కాపాడ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/municipal-commissioner-to-conserve-water-for-future-generations/article-19591

Tags: