వివాహ వార్షికోత్సవంలో  పాల్గొన్న ఎమ్మెల్యే     

వివాహ వార్షికోత్సవంలో  పాల్గొన్న ఎమ్మెల్యే     

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నేముల గ్రామానికి చెందిన రాంశివకుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి జినుకల వసంత ప్రభాకర్, నీర్నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: