లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిబ్రహ్మోత్సవాల కు ఏర్పాట్లు పూర్తి 

విశ్వంభర / లాల్ దర్వాజా:-హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118 వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై 31వ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతి యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి. మారుతి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ ఉత్సవాలన్నారు. మరియు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మూడు రోజులపాటు 12వ వార్షిక బోనాల ఉత్సవాలను జులై 20,21,22 తేదీలలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

🕒 16 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/arrangements-are-complete-for-lal-darwaja-mahankali-ammavaribrahmotsavam/article-18673

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి