గాంధీ నగర్ లో ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట

విశ్వంభర,  హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో నూతనంగా భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్టాపన, పోచమ్మ దేవత విగ్రహ పునః  ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు . ఇందులో భాగంగా గురువారం మహిళలు మంగళహారతిలో పెద్ద ఎత్తున  తరలివచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోలు సంపత్. వివిధ పార్టీల నాయకులు రోహిత్ రావు, పాపారావు, పెర్యాల రవీందర్ రావు, కమలాకర్ రావు, కొడముంజ మహేందర్, రవీందర్, హరీష్ అన్న సేవాదళం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావ్, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhu-lakshmi-mahalakshmi-idol-in-gandhi-nagar/article-16721

Tags: