ప్రొ.  కోదండరామ్ ను సత్కరించిన  మీర్జా అహ్మద్ బేగ్ 

విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ శాసనమండలి ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ ను పెద్దపల్లికి  చెందిన ప్రముఖ మైనార్టీ నాయకులు, పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ , ప్రెసిడెంట్  మీర్జా అహ్మద్ బేగ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి రావడం పై  ఆయన హర్షం వ్యక్తం చేశారు.

🕒 22 Aug 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mirza-ahmed-baig-honored-prof-kodandaram%C2%A0/article-3621

Tags: