చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 

విశ్వంభర, హైదరాబాద్ :- వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ , తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన ఈ నెల 17,18,19 వ తేదీలలో నారాయణగూడలోని రాజ్ మొహల్లా పద్మశాలి భవన్ లో నిర్వహించనున్నారు.  తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా కలిసి చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని కోరుతూ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి.పి.పి.ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చినకోట్ల స్వప్న రాజ్, కోశాధికారి నోముల రేఖ పాల్గొన్నారు
🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-thumma-is-invited-to-be-the-chief-guest-at/article-18663

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి