అమావాస్య అన్నదాన వితరణ 

అమావాస్య అన్నదాన వితరణ 

విశ్వంభర/ ఛత్రినాక :-ఆర్యవైశ్య సంఘం లాల్ దర్వాజా గౌలిపుర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అమావాస్య అన్నప్రసాద కార్యక్రమం గోగ్రాసం శివుడికి రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమానికి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ చైర్మన్ చీల రాముల గుప్తా ప్రధాన కార్యదర్శి సరాబు విశ్వేశ్వరయ్య ట్రస్ట్ వైస్ చైర్మన్ గుగ్గిల అశోక్ కుమార్ సంఘ అధ్యక్షులు సరాబు సంతోష్ కుమార్,ప్రధాన కార్యదర్శి చాలికే నాగరాజు, కోశాధికారి గుగ్గిళ్ళ సంతోష్ కుమార్, సంఘ సభ్యులు బాసర రవికుమార్,పెద్ది నాగేష్ గుప్తా, చాలిక శివకుమార్, చొవ్వా రమేష్, సిరంగి సంతోష్ కుమార్,రేణిగుంట అరవింద్, చిగులపల్లి కృష్ణమూర్తి దేవాలయం చైర్మన్ దామోదర్ రెడ్డి ఇంకా సంఘ సభ్యులు, భక్తులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/amavasya-food-distribution/article-18573

Tags: