శివచరణ్ రెడ్డి యాదవ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి

  • యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్

విశ్వంభర, బషీర్ బాగ్: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి యాదవ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్  అన్నారు. బీసీ, యాదవ సామాజికవర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను యాదవ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. శివ చరణ్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను డిమాండ్ చేశారు.శివ చరణ్ రెడ్డి వెంటనే ఈశ్వరమ్మ యాదవ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదవ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shivcharan-reddy-should-immediately-apologize-to-the-yadav-community/article-18624

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి