నూతన జిల్లా మత్స్యశాఖ అధికారిణి సుకీర్తికి సన్మానం

విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యశాఖ అధికారిణిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుకీర్తి ని  గుండాల మండలం వస్తకొండూరు మత్స్య సహకార సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వస్తకొండూరు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు యాట రాజు, ఉపాధ్యక్షులు మల్లెబంతుల వెంకన్న, కార్యదర్శి మల్లెబోయిన రమేష్, డైరెక్టర్లు సింగారం వెంకన్న, సింగారం నాగరాజు, సొప్పరి మచ్చగిరి, మల్లెబోయిన బాలయ్య పాల్గొన్నారు. జిల్లా మత్స్యకారుల సంక్షేమం, మత్స్యశాఖ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా అధికారిణికి తెలిపారు. సుకీర్తి మేడం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి చేరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sukirthi-is-the-new-district-fisheries-officer/article-18583

Tags:  

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు