లాడ్జ్ నిర్వాహకులకు కౌన్సిలింగ్

లాడ్జ్ నిర్వాహకులకు కౌన్సిలింగ్

విశ్వంభర, హనుమకొండ :  హనుమకొండ పోలీసులు బస్టాండ్ పరిసరాల్లో ఉన్న లాడ్జ్ నిర్వాహకులు అందర్నీ పిలిపించి కౌన్సిలింగ్ చేసారు. వారి  లాడ్జిలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఎవరైనా ఆ విధంగా చట్టా వ్యతిరేక పనులకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా లాడ్జి నిర్వాహకులు ఒక తీర్మానం చేసుకొని ఎవరు కూడ అటు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఎట్టి పరిస్థితుల్లో రూమ్ ఇవ్వడానికి వీల్లేదని ఆ విధంగా ఎవరైనా వారికి రూమ్ రెంట్ ఇచ్చినట్లయితే వారిపై జరిమానా విధించేటట్టు తీర్మానం చేసుకోవడం జరిగిందని లాడ్జి నిర్వహకులు పోలీసులకు తెలిపారు . ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై కిషోర్ , సిబ్బంది పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/counseling-for-lodge-managers/article-16449

Tags: