ఎమ్మార్వో  ను కలిసిన వడ్డెర సంఘం అధ్యక్షురాలు  

 విశ్వంభర. బాచు పల్లి : నిజాంపేట్ మున్సిపల్ పరిధిలో కొంత స్థలాన్ని కేటాయించాలని ఇటీవల కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ పెట్టుకున్నారని కలెక్టర్ సానుకూలంగా స్పందించారని , బాచుపల్లి ఏం ఆర్ ఓ (వాణి రెడ్డి)ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన మెడిటేషన్ మాస్టర్, అఖిలభారత వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కుంచెపు రమ. ఈ సందర్బంగా రమ  మాట్లాడుతూ 100 పార్క్ ల సమానం ఒక్క పిరమిడ్ అని తెలిపారు. ఎటువంటి జబ్బు ల నయన 40 రోజులలో క్యూర్ చేయవచ్చని, నిజాం పెట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఏం ఆర్ ఓ సానుకూలంగా స్పందించారని తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/president-of-vaddera-sangam-who-met-emmarvo/article-16348

Tags: