ఎకో-ఫ్రెండ్లీ బ్యాగుల పంపిణీ
విశ్వంభర, తొర్రూరు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ సేవా తరుణి ఆధ్వర్యంలో గురువారం ఎకో-ఫ్రెండ్లీ బ్యాగులను పంపిణీ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా లయన్ వేముల మంజుల కుమారుడు వేముల భార్గవ జన్మదినం సందర్భంగా అన్నారం రోడ్డులో ఉదయం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సహకారాన్ని అందించిన లయన్ ఆర్.సి. డా. నాగవాణి, క్లబ్ ట్రెజరర్ లయన్ కె. ఉమా రెడ్డి , లయన్ వి. మంజుల వారికి క్లబ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ,అభినందనలు తెలియజేశారు.