ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. విజయ కుమారి

 విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండల ఎంపీడీవో గా గురువారం కె.విజయ కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా పని చేస్తున్న పి. మోహనకుమారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైదరాబాద్ లో  శిక్షణ ఆఫీసర్ గా వెళ్లడంతో జిల్లా కలెక్టర్  ఆదేశానుసారం విజయ కుమారి ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.  త్రిపురారం ఎంపీడీవో  బాధ్యతలు స్వీకరించిన కె. విజయ కుమారి కి   అందరూ స్వాగతం పలికారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/k-vijaya-kumari-took-charge-as-mpdo/article-18787

Tags: