ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్ లో యాదవుల సమావేశం
On
విశ్వంభర, హైదరాబాదు: కులగణన చేపట్టిన బిసి కులాల లెక్కలు తేల్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రభుత్వానికి యాదవులు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం పాల్గొన్న వేలాది మంది యాదవులు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. బీసీ కులగణన జరిగింది. అన్ని కులాల వారిగా యాదవ్ ల తరఫున ధన్యవాద సభ పెట్టుకున్నాం కృతజ్ఞత సభ ద్వారా రాహుల్ గాంధీ సోనియాగాంధీ, సీఎం లకు కృతజ్ఞతలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ ఇవ్వలేదు అని బీఆర్‌ఎస్ అంటుంది. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ ఇవ్వలేదు అన్నవాళ్ళు కులగణన తప్పులు తడక అంటే ఎవరు నమ్ముతారు.



