జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులు

  •  అందచేసిన జిల్లా పరిషత్ సిఈ ఓ శిరీష 

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పరిషత్   ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా  సీనియర్ అసిస్టెంట్ నుండి పర్యవేక్షకులుగా  పదోన్నతులు కల్పించి అందరికి జిల్లా పరిషత్ కార్యాలయములో జిల్లా పరిషత్ సిఈ ఓ శిరీష ఉత్తర్వులు అందజేస్తూ ఉద్యోగుల భాద్యతలు విధుల పట్ల చూపవలసిన జాగ్రతలు ప్రతి సెక్షన్ కు గల జాబ్ చార్ట్ వివరించారు.  తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు పంతిని శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ, జిల్లా పరిషత్ ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులు అందజేసిన జిల్లా కలెక్టర్ నంద్ లాల్ పవర్,  జిల్లా పరిషత్ సి. ఈ. వో శిరీష కి, జిల్లా పరిషత్  సిబ్బందికి  కృతజ్ఞతలు తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి రణధీర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గుయ్యని ప్రసాద్, వరుణ్ కుమార్ జిల్లా కోశాధికారి మణి కుమార్,  జిల్లా ఉపాధ్యక్షులు దశరధ, హాసాన్ అలీ, ఆర్గనైజింగ్ సెక్రటరి రామ కృష్ణ, పిచ్చయ్య,  పద్మనాభం, శ్రీనివాస్ చారి, దుర్గాప్రసాద్, దేవదానం, కృష్ణ వేణి, నాగేశ్వరావు, బాబురావు, శిల్పిక, అనిల్ కుమార్, శివి, తబీత, మమత,ప్రియాంక, రామ కోటేశ్వరరావు, చక్రధర్,సుమల ప్రియ, నజీర్,వినయ్ పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/promotion-orders-for-zilla-parishad-ministerial-employees/article-15106

Tags: