వడ దెబ్బతో వ్యక్తి  మృతి 

వడ దెబ్బతో వ్యక్తి  మృతి 

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 30 వార్డులోని హన్మంతరావు నగర్ కాలనీలో కొమిరె రమేష్ పెయింటింగ్  వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎండ తీవ్రత కు తట్టుకోలేక ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్వస్తతకు గురై ఇంటికి చేరుకున్నాడు. అలాగే పడుకొని ఉండగా ఇంట్లో వారి భార్య రాత్రి 7 గంటలకు భర్తను లేపింది. ఎంత లేపినా  లేవక పోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని  వైద్యులు నిర్ధారించారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/man-dies-of-sunstroke/article-15952

Tags: