మహిళ వారో త్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ 

విశ్వంభర, మహబూబాబాద్:  ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణం గంగపుత్ర భవన్ లో మహిళా వారోత్సవాల సందర్భంగా న్యూట్రిషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కుకింగ్ పోటీలు, ఏఎంసీ చెకప్, తదితర కార్యక్రమాలలో  జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మహిళలకు మాట్లాడుతూ, ఏఎంసీ చెకప్ గురించి వివరాలు అడిగి తెలుసుకుని అందుతున్న వైద్య సేవల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని జంక్ ఫుడ్ ను తగ్గించాలని సూచించారు. కుకింగ్ పోటీలు ఏర్పాటు చేసి పాల్గొన్న మహిళలను అభినందించారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-woman-was-the-district-collector-who-started-the-tsavas/article-15946

Tags: