మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన  

మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన  

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ సందీప్ రెడ్డి ,  సీ సీ రవీందర్ , గ్రామ కార్యదర్శి అండాలు  , వార్డు సభ్యులు గండికోట సంధ్య, నరసింహ , మాండ్ర పావని , ఆంజనేయులు,  అవుసెట్టి నీరజ, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం దైవ దినం , నారాయణ, జోగు బిక్షం  , మరియు సంఘ బంధం అధ్యక్షురాలు జోగు రాజేశ్వరి, గంగాపురం రాధిక, తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/foundation-stone-laying-for-mahila-sangha-bhavan/article-15942

Tags: