ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి
- సిపిఎం గాజులరామారం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
విశ్వంభర, కుత్బుల్లాపూర్: ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వెంటనే కేటాయించాలని సిపిఎం గాజులరామారం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ గాజులరామారం డివిజన్ కార్యదర్శి ఎం డి జాకీర్ మాట్లాడుతూ గాజులరామారం సర్కిల్ పరిధిలో వివిధ బస్తీలలో పేదలు ఉండటానికి ఇల్లు లేక గత 10 సంవత్సరాలనుండి. రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాల మేరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీ సేవలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల అమలు సందర్భంగా దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని అయినా గత 9 ఏళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడున్న రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదల నుండి. వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకోనీ వందల సంఖ్యలో మంజూరు చేస్తున్నారని ఇది ఏ మాత్రం. సమంజసం కాదని అన్నారు. ఇప్పుడు ఉన్న.కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఇస్తామని ప్రకటనల ద్వారా చెబుతున్నారని. అవి ఎలాంటి అవకతవకలు జరగకుండా. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలతో ఆక్రమిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పసుల అంజయ్య రావుల స్వాతి. ఆర్ లక్ష్మి. బురాన్. ముక్తార్. కృష్ణ గోపి తదితరులు పాల్గొన్నారు.