మహిళా శక్తి  భవనాలకు శంకుస్థాపనలు

మహిళా శక్తి  భవనాలకు శంకుస్థాపనలు

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలంలోని   ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక  లో భాగంగా ఈనెల 25   నుండి 30 వరకు జరిగే మహిళా వారోత్సవాలలో భాగంగా మండలంలో దుబ్బచర్ల, మహేశ్వరం లో ఇందిరా మహిళా శక్తి గ్రామ సంఘం భవనాలకు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు శంకు స్థాపనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్ గా మహేశ్వరం గ్రామానికి పీడీఓ శారదమ్మ, దుబ్బచర్ల గ్రామానికి నోడల్ ఆఫీసర్ గా ఏపీఎం సంతోష్ కుమార్  శంకు స్థాపనలు చేసారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబెర్స్ , ఎంపీడీఓ , శారదమ్మ , ఏపీఎం సంతోష్, ఏ ఈ పి ఆర్ రాంప్రసాద్ , ఈసీ ఆదిత్య రెండు  గ్రామాల పంచాయతీ సెక్రెటరీ లు, సీసీ లు యాదయ్య, సురేష్, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/foundation-stones-for-mahila-shakti-buildings/article-15935

Tags: