వి ఓ ఏ ల  డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి :  అందెల శ్రీరాములు 

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలానికి సంబంధించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకెపి పరిధిలో పనిచేస్తున్న విఓఏ లు గత వారం రోజులుగా మండల కేంద్రంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి అందెల శ్రీరాములు మండల కేంద్రానికి చేరుకొని వారి సమ్మెకు మద్దతుగా నిలిచారు, ఈ సందర్భంగా శ్రీరాములు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు  విఓఏ లకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేసి గౌరవ వేతనం నెలకు 26,000 గా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాదిష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కడారి జంగయ్య యాదవ్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునావత్ పాండు నాయక్, రాష్ట్ర నాయకులు దేశ్యా నాయక్, జిల్లా సీనియర్ నాయకులు యాదయ్య గౌడ్, పోతర్ల సుదర్శన్ యాదవ్, హనుమంతు నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు వనంపల్లి శ్రవణ్, ఉపేందర్, సర్పంచ్ లు యాదయ్య, వినోద్ నాయక్, ఉపాధ్యక్షులు రూప్ సింగ్, నరసింహ ముదిరాజ్, సాయినాథ్, యాదయ్య, మాజీ సర్పంచ్ కాసుల సురేష్, మాజీ ఎంపిటిసి కృష్ణా నాయక్, గిరిజన మోర్చా అధ్యక్షులు కృష్ణా నాయక్, దళిత మోర్చా అధ్యక్షులు మాధవ్, కడారి దుర్గాప్రసాద్, బీజేవైఎం నాయకులు కుండే సురేష్, జంగయ్య, తదితరులు   పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/andela-sriramulu-said-that-the-state-government-should-immediately-address/article-15899

Tags: