తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విశ్వంభర/ సికింద్రాబాద్:-తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంచన్ బాగ్ డివిజన్     కాంటెస్టెడ్ కార్పొరేటర్ కాశ మౌని శ్యామ్ రావు ముదిరాజ్ 450ML బ్లడ్ డొనేట్ చేయగా, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ డొనేషన్ అవసరం ఉంది అంటే ముందుండే వ్యక్తి శ్యామ్ రావు  ముదిరాజ్ గారు అని, నిరంతరం కాంచన బాగ్ ప్రజలకు సేవలందిస్తూ అందరికి అందుబాటులో ఉంటూ ఉంటారని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో, ఏషాల ఈశ్వర్ నేత, మమతా గౌడ్, సరిత గౌడ్, మహేశ్వరి గౌడ్, అనిత బోగి , నిర్మల తదితరులు అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 17 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/blood-donation-camp-under-telangana-marriage-bureau-mediators-welfare-association/article-15347

Tags: