ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలం: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాoచందర్ రావు
విశ్వంభర, పరిగి : రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బిజెపి బృందం పరిగి, కుల్కచర్ల వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నిలువునా దగా చేసిందన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షేమంలో ఉందని పేర్కొన్నారు. రైతుల కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాయ వలసిన పరిస్థితి ఏర్పడిందని దాన్యం సేకరించడంలో విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండలి పక్షనేత ఏవిఎన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి రాకేష్ రెడ్డి, హరీష్ బాబు, సూర్యనారాయణ, రామారావు, పటేల్ ఎమ్మెల్సీలు కొమరయ్య అంజిరెడ్డి కిసాన్మోడ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య బిజెపి జిల్లా కన్వీనర్ ప్రహ్లాద రావు, బిజెపి రాష్ట్ర నాయకులు శరత్ కుమార్ రెడ్డి, పరిగి బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి మారుతి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.