న్యూక్లియస్ నూతన కాలేజీ ప్రారంభోత్సవం
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎదురుగా న్యూక్లియస్ అకాడమీ నూతన కాలేజీ ప్రారంభించారు. న్యూక్లియస్ సంస్థ కోట రాజస్థాన్ చైర్మన్ వ్యవస్థా పాలకులు విశాల్ జోషి, రెండు తెలుగు రాష్ట్రాల చైర్మన్ ఓదెల రమేష్ కుమార్ కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. విశాల్ జోషి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఈ విద్యా సంవత్సరానికి గాను ఐఐటి, జి ,నీట్ కోచింగ్ కొరకు తమ విద్యాసంస్థను ప్రారంభించినట్లు తెలిపారు, రమేష్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు కూడా అత్యున్నత స్థాయి విద్యను అందించడమే సంస్థ యొక్క లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు, గట్టు రవీందర్, మాధవ పెద్ది రాకేష్ రెడ్డి, చిందం శివశంకర్ ,వరంగల్ సెంటర్ ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, సుధాకర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు, కళాశాల సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు ,అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారనీ తెలిపారు.