వివో ఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని ధర్నా

విశ్వంభర,  వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సమాఖ్య కార్యాలయం ముందు మండల వివో ఏలు ఎనిమిదవ రోజు సమ్మె లో భాగంగా పలు డిమాండ్లు తెలపడం జరిగింది. కనీస వేతనం కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలి ట్యూబ్ సౌకర్యం కల్పించాలి ఉద్యోగుల భద్రత కల్పించాలి సెర్ఫు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వివో ఏ ల మండల అధ్యక్షులు చేగూరి బాలమణి, కార్యదర్శి మద్దెల ఇందిర, బత్తిని పద్మ, గాదె లక్ష్మి, ఎడమ లావణ్య , కళ్లెం సరిత, కొత్త మానస, చాడ అలివేలు, మన్నెపర్తి బిక్షపతి, కలకూరి నరసింహ , మార్క జగ్గయ్య, మునుకుంట్ల వెంకులు, వెంక టి గళ్ల శంకరయ్య, ఈ యొక్క సమ్మె కార్యక్రమనికి సిపిఐ నాయకులు మహేష్,  మద్దతు తెలపడం జరిగింది.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/vivo-a-should-be-identified-as-serp-employees/article-15897

Tags: