కోళ్ల సుధాకర్ సంస్మరణ సభ

కోళ్ల సుధాకర్ సంస్మరణ సభ

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : సోమవారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి విఎస్టీ హాల్లో కోళ్ల సుధాకర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని వక్తలు స్మరించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్రను గుర్తు చేసుకుని, ఉద్యమ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఎమ్ఎన్ శ్రీనివాస్ బీవీ రమణ నవీన్ ముదిరాజ్ గుండయ్య శ్రీధర్ మహేష్  ఆయన స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kolla-sudhakar-memorial-sabha/article-15927

Tags: