కరీంనగర్ 137 బి గవర్నర్ గా దూడం నాగభూషణం 

విశ్వంభర, హుస్నాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ 137 బి జిల్లా గవర్నర్ గా ప్రముఖ సమాజ సేవకుడు, హుస్నాబాద్ ప్రాంత వాసి దూడం నాగభూషణం ఎంపికైనట్లు క్లబ్ సెక్రటరీ వెల్దండి లక్ష్మీపతి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 13 క్లబ్బులు ఉన్నట్లు వాటి అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తూ సమాజ సేవలో ముందుండాలని పలువురు ఆకాంక్షించారు.  దూడం నాగభూషణం  కరీంనగర్ జిల్లా గవర్నర్ గా ఎంపిక కావడం పట్ల క్లబ్ ఎల్ఎంఎఫ్ వడ్డేపల్లి వెంకటరమణ, చింతకింది శ్రీనివాస్, గాజుల భగవాన్, మోర లావణ్య అంజయ్య,  సతీష్, వెల్దండి భాస్కర్, భాష వేణి రాజయ్య, బొడ్డు తిరుపతి, కొండ సతీష్, దొడ్డి ప్రేమ్ కుమార్ హుస్నాబాద్ అలయన్స్ క్లబ్ శాఖ మరియు పద్మశాలి సేవా సంఘం హర్షం వ్యక్తం చేశారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dudam-nagabhushanam-as-governor-of-karimnagar-137b/article-15940

Tags: