గ్రామపంచాయతీ అభివృద్దే లక్ష్యం
- సర్పంచ్ దేవేందర్ నాయక్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం గంగారం గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ బిల్డింగ్ స్లాబ్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ నాయక్ మాట్లాడుతూ, గ్రామంలో ఇప్పటివరకు గ్రామపంచాయతీ బిల్డింగ్ లేనందువల్ల పాత గ్రామపంచాయతీ బిల్డింగ్ సరిగ్గా సదుపాయాలు లేనందువల్ల, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం, మంత్రుల సహకారంతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మించుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు. అలాగే మా గ్రామపంచాయతీకి ఇందిరమ్మ ఇండ్లు, ఐదు లక్షల బీమా పథకాలు, మండలంలోని ఇందిరమ్మ ఇండ్లు, మా గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో ఉన్నాయని ఇంకా కేఎల్ఆర్ సహకారంతో డ్వాక్రా, అంగన్వాడి బిల్లింగ్, గ్రామానికి కావాల్సిన నిధులు మంచి మంచి పథకాలు కేఎల్ఆర్ సహకారంతో గ్రామ అభివృద్ధి చేస్తానని, మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగాతీర్చిదిద్దుతానని సర్పంచ్ దేవేందర్ నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ పాండు నాయక్, వార్డ్ మెంబర్స్, రవి నాయక్, మోహన్ నాయక్, దేవా నాయక్, ధర్మ,గోపి,శ్రీనివాస్, రాజు, రాజేందర్, రవీందర్ రెడ్డి, ఏఈ రాంప్రసాద్, సెక్రెటరీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.