సత్యసాగర్ కాలనీ లో లడ్డు భారీ వేలం 

75,101/-రూ. లకు దక్కించుకున్న  ఆదినారాయణ పంచ  

 సత్యసాగర్ కాలనీ లో లడ్డు భారీ వేలం 

విశ్వంభర, ఎల్బీనగర్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా సత్యసాగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో లడ్డు ఆదినారాయణ పంచ 75,101/-రూపాయలు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. శ్యాం ప్రసాద్  20,101/- దక్కించుకున్నారు. వీరివురిని ఘనంగా కాలనీ అధ్యక్షులు శ్యామ్, శివరాజ్, శ్రీనివాస్, కాలేజ్, రాజేష్, అరుణ్, వెంకట్, శ్రీకాంత్ రెడ్డి, గణేష్ సత్కరించారు.  కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🕒 05 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/laddu-huge-auction-in-satyasagar-colony/article-6359

Tags: