UDUCకమిటీ అధ్యక్షుడి ని కలిసిన పల్లె శ్రవణ్ కుమార్ 

విశ్వంభర / హరి బౌలి + తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైనా ఆషాడ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా సప్తమాతృకల సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఈరోజు హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుండి గోల్కొండ కోటపై శ్రీ జగదాంబికా అమ్మవారికి మొదటి బంగారు బోనం సమర్పణలో భాగంగాభాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మల్యాల మధుసూదన్ యాదవ్ ను మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఉప్పుగూడ పల్లె శ్రవణ్ కుమార్  శాలువాతో సన్మానించి తన వినమ్రతను  చాటుకున్నారు.

🕒 16 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/palle-shravan-kumar-who-met-the-president-of-the-uduc/article-18679

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి