BRS  ఫ్లోర్ లీడర్ ఎంపీ వద్ది రాజు నుమర్యాద పూర్వకంగా కలిసిన బేత పవన్ రెడ్డి 

విశ్వంభర/బంజారా హిల్స్ :-కెసిఆర్ నాయకత్వం లో పార్లమెంటరి ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్న వద్ది రాజు రవిచంద్ర ను హైదరాబాద్ పాత బస్తి చంద్రయానగుట్ట BRS నాయకులు బేత పవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో BRS నాయకులు గుడ్ల రవీందర్, రాజ్ కుమార్ నాయక్, ఉమా మహేష్ లు పాల్గొన్నారు.

🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/brs-betha-pawan-reddy-who-met-floor-leader-mp-vadi/article-18653

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు