అధికారుల అనుమతితోనే విగ్రహలు ఏర్పాటు చేస్తాం

  • గ్రామ సర్పంచ్  పెండెల రమాదేవి 

విశ్వంభర, అక్కన్నపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెల తొలగింపు వివాదానికి దారితీసింది. దళిత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, గ్రామ సర్పంచ్ తన వివరణ ఇచ్చారు. గత గ్రామపంచాయతీ తీర్మానం మేరకు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెలను అధికారులు తొలగించడాన్ని దళిత నాయకులు వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. కొత్త స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే పాత గద్దెలను తొలగించాల్సిందని డిమాండ్ చేశారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా, జిల్లా అధికారుల అనుమతితోనే గద్దెలను తొలగించామని గ్రామ సర్పంచ్ పెండెల రమాదేవి తెలిపారు. చౌరస్తాలో గద్దెలు ఉండడంతో రవాణాకు ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామసభ తీర్మానం, జిల్లా అధికారుల అనుమతితో సమీపంలోనే కొత్త స్థలంలో అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెల తొలగింపు వివాదానికి దారితీసింది. దళిత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, గ్రామ సర్పంచ్ తన వివరణ ఇచ్చారు. గత గ్రామపంచాయతీ తీర్మానం మేరకు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెలను అధికారులు తొలగించడాన్ని దళిత నాయకులు వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. కొత్త స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే పాత గద్దెలను తొలగించాల్సిందని డిమాండ్ చేశారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా, జిల్లా అధికారుల అనుమతితోనే గద్దెలను తొలగించామని గ్రామ సర్పంచ్ పెండెల రమాదేవి తెలిపారు. చౌరస్తాలో గద్దెలు ఉండడంతో రవాణాకు ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామసభ తీర్మానం, జిల్లా అధికారుల అనుమతితో సమీపంలోనే కొత్త స్థలంలో అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/idols-will-be-erected-only-with-the-permission-of-the/article-18761

Tags: