ఇంటింటికి వెళ్ళండి పత్రాలు పంపిణీ చేయండి
- - తెలంగాణ రాష్ట్ర ట్రైకా ర్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్
విశ్వంభర, త్రిపురారం : ఓటర్ జాబితాలో పేర్లు మార్పిడి చేర్పిడితోపాటు కొత్త ఓటర్ల నమోదు షిఫ్టింగ్ అయిన పేర్లు డెత్ అయిన వారి వివరాలు సక్రమంగా నమోదు చేయండి, జిపిఓ, బి ఎల్ఓ పంచాయతి కార్యదర్శి, బీఆర్ఎస్ బిఎల్ఎ ల వద్దకు వెళ్లి సర్ కార్యక్రమాన్ని సందర్శించడం , సర్ కార్యక్రమాన్ని అశ్రద్ధ వహించకుండా విజయవంతంగా పూర్తి చేయాలని పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర ట్రై కార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ దిశా నిర్దేశం చేశారు. గురువారం త్రిపురారం మండల కేంద్రం గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద సర్ కార్యక్రమం సందర్శించి బిఎల్ఓలతో మాట్లాడారు. గడువులోపు ఓటరు జాబితాలో డెత్, షిఫ్టింగ్ అయిన వాళ్ళ పేర్లు తొలగించి కొత్తగా నమోదవుతున్న ఓటర్లు, ఇంటింటికి తిరిగి పత్రాల పంపిణీ చేసి పగడ్బందీగా సర్వేను నిర్వహించాలని బి ఎల్ ఓ లకు సూచించారు. సర్ కార్యక్రమం ఎలాంటి అశ్రద్ధ వహించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం గ్రామ సర్పంచ్ బైరం లక్ష్మీ కృష్ణ, మాజీ ఎంపిటిసి మజ్జిగపు వెంకట్ రెడ్డి, షేక్ దస్తగిరి, అనుముల శ్రీనివాస్ రెడ్డి, అనుముల శ్యాంసుందర్ రెడ్డి, జంగిలి శ్రీనివాస్ యాదవ్, అనుముల సుధాకర్ రెడ్డి, ఇస్లావత్ చందు నాయక్ కోటిరెడ్డి, నగరి వెంకన్న , తదితరులు ఉన్నారు.