రైతులను ఓట్లు అడిగే  దమ్ము లేకనే నామినేట్ విధానాన్ని  తెరలేపింది

  •  బిఆర్ఎస్ నాయకుడు

విశ్వoభర, ఘట్కేసర్: రాష్ట్ర ప్రభుత్వం సహకార బ్యాంకులకు చైర్మన్లు, డైరెక్టర్లను   నామినేటెడ్ విధానంలో నియమిస్తూ పాలక మండలి   ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు  బొక్క విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి  మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం లేకనే నామినేట్ పదవులకు  తెరలేపిందని రైతులను  ఓట్లు  అడిగే అర్హత లేదని విమర్శించారు. రహస్యంగా హోటల్లో  రైతులను  నామినేట్ పదవులకు  సహకరించాలని  కాంగ్రెస్ పార్టీ రైతులను బతిమాలుతుందని అన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/it-introduced-the-nomination-process-without-the-guts-to-ask/article-18797

Tags: