కొమ్మయిగూడెంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడిఓ
On
విశ్వంభర, రామన్నపేట:యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కొమ్మయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను మండల ఎంపీడిఓ రాములు పరిశీలన చేసి, కూలీలకు మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం ఏర్పాట్లు, హాజరు తీసుకోవటం తదితరులు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హరికృష్ణ, ఈసీ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మమత పాల్గొన్నారు.
🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mpdo-inspected-employment-guarantee-works-in-kommaigudem/article-15108