వి. హనుమంతరావును పరామర్శించిన నేతలు
On
విశ్వంభర, హైదరాబాదు : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావును ఆసుపత్రిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, కల్లుగీత కార్మిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, బోయ వాల్మీకి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నాగేష్ తో పాటు పలువురు నేతలు పరామర్శించారు.
🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/leaders-who-visited-v-hanumantha-rao/article-17720