బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో పోతర్ల సాంబయ్య యాదవ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభించారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ క్రికెట్ ఆడాలని, ఉదయం వాకింగ్, అలాగే రన్నింగ్, క్రికెట్ ఆడడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, అలాగే క్రికెట్ వల్ల గొప్ప గొప్ప విజయవంతులవుతారని, క్రీడల పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జోరల రమేష్, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కూన యాదయ్య, కర్నాటి మనోహర్, పోతర్ల అంబయ్య యాదవ్, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం,గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి, ఇంద్రకంటి నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ అబ్దుల్ జావిద్,అల్లే బిక్షపతి, వార్డ్ మెంబర్స్ ఆకుల వీరీ బాబు, సున్నం సప్న కృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, ఆలయ కమిటీ డైరెక్టర్ పోతర్ల తిరుపతయ్య యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్, మాజీ ఎంపిటిసి పోతర్ల సుదర్శన్ యాదవ్, మండల్ కో ఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, గంగారం గ్రామ మాజీ సర్పంచ్ వీర్య నాయక్, మన్సాన్పల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ నరసింహ యాదవ్, సేవాలాల్ దేవాలయ కమిటీ చైర్మన్ సీతారాం నాయక్, పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగల్ల లాజర్, పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కటికల మహేందర్ ముదిరాజ్, బిఆర్ఎస్ మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మిద్దింటి సిద్దు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రావణ్ కుమార్, బజరంగ్దళ్ అధ్యక్షులు భీమనపల్లి రాజేష్, ముదిరాజ్ సంఘం మహేశ్వరం మండల అధ్యక్షులు కాకి కుమార్ ముదిరాజ్, కురుమ సంఘం మహేశ్వరం గ్రామ అధ్యక్షులు మిద్దింటి యాదగిరి, మల్లేష్ ముదిరాజ్,గదగుటి జంగయ్య ముదిరాజ్, గ్రామ పెద్దలు అల్లే రవి, ఎన్ టి వీరప్ప, ఇంద్రకంటి అంజయ్య గౌడ్, పులిగిల్ల రాజ చారి, గుర్రం బిక్షపతి, కటికల మైసయ్య ముదిరాజ్, గుర్రం బాలయ్య. గ్రామ యువకులు పోతర్ల సందీప్ యాదవ్, పెద్దమ్మ శ్రీకాంత్, శశి కాంత్ రెడ్డి,కూన వెంకటేష్, పోతర్ల దినేష్ యాదవ్, పోతర్ల శ్రీకాంత్ యాదవ్, సందుల ఆనంద్, లడ్డు నాయక్,పి ఎస్ వై ప్రొప్రైటర్ బబ్లు యాదవ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.