చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైసర్ గా అడ్వకేట్ జయరాజ్
విశ్వంభర, హైదరాబాద్ :- ప్రముఖ హైకోర్టు న్యాయవాది కల్లోజు జయరాజ్ ను మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ లీగల్ అడ్వైజర్ గా నియమించినట్లు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో చేపూరి శంకర్ జయరాజు కు నియమాకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి శంకర్ మాట్లాడుతూ.. జయరాజు గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సమస్యలపై, ప్రజా సమస్యలపై న్యాయపరంగా పోరాటం చేశారని, వారి సేవలను గుర్తించి మా సొసైటీ కి లీగల్ అడ్వైజర్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సందీప్, పియాదర్శిని తదితరులు పాల్గొన్నారు.