శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ కరపత్రం ఆవిష్కరణ 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ కరపత్ర ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటె రమేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్ మాట్లాడుతూ, ఈ నెల నాలుగో తారీఖు శనివారం రోజున బ్రహ్మోత్సవ అంకురార్పణ ప్రత్యేక పూజల, ధ్వజారోహణ అనంతరం హోమము నిర్వహించబడునని, ఆదివారం ఐదో తారీకు రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు 11 గంటల 15 నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడునని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని, సోమవారం ఆరో తారీఖు నాడు తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో రామన్నపేట మండల, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాల్వేర్ అశోక్, జెల్ల వెంకటేష్, గోదాసు సుగ్రీవులు, ఊట్కూరు నరసింహ, వనం అంజయ్య, కోట సుధాకర్, పూజారి శ్రీనివాస్ ఆచార్యులు, భూసాని యాదగిరి, రాధా కిషన్, వార్డు సభ్యులు సుర్వి హరి బాబు, ఊట్కూరు శీను, ఆలయ కమిటీ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-sri-chennakesava-swamy-brahmotsava-pamphlet/article-17792

Tags: