అవార్డు గ్రహీత కు సన్మానం

అవార్డు గ్రహీత కు సన్మానం

 విశ్వంభర, కూకట్ పల్లి:  కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ ఆంజనేయ నగర్ కు చెందిన ఐఎన్ టీయు సి, పీజేఆర్ పౌండేషన్ అధ్యక్షులు కర్కే నాగరాజుకు వరల్డ్ అచీవర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా  కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇన్చార్జి బండి రమేష్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags: