నూతన వధూవరులకు  ఆశీర్వాదం 

నూతన వధూవరులకు  ఆశీర్వాదం 

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో గల ఎన్ ఎస్  ఫంక్షన్ హాల్ లో జరిగిన కోట్ల సైదులు గౌడ్ మంజుల కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ గారు ఈకార్యక్రమంలో టీ ఆర్ పీ సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి ,ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు,వల్లాల సైదులు యాదవ్, లింగాల సైదులు,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Tags: