దమ్మాయిగూడ 4వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముప్పా రామారావు

విశ్వంభర,  మేడ్చల్: కీసర సర్కిల్ దమ్మాయిగూడ 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ముప్పా రామారావును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆయనపై పార్టీ అధిష్ఠానం మరోసారి విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సమన్వయానికి మరింత కృషి చేసి పార్టీని విజయపథంలో నడిపించాలని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/muppa-rama-rao-is-the-president-of-dammaiguda-4th-division/article-17710

Tags: