బొంరాస్ పేట్ చెరువులో మృతదేహం లభ్యం

బొంరాస్ పేట్ చెరువులో మృతదేహం లభ్యం

విశ్వంభర. బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ మండల కేంద్ర శివారులోని పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై బాల వెంకటరమణ తెలిపిన  వివరాల ప్రకారం సుమారు 60 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి  తెలుపు బూడిద రంగు జుట్టు కలిగి ఉన్నాడు మృతుడిని ఎవరైనా గుర్తిస్తే ఎస్సై 8712670047, సి ఐ 8712670045 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/body-found-in-bonras-pate-pond/article-15404

Tags: