ఘనంగా సైలని బాబా గంధం జాతర
విశ్వంభర, హనుమకొండ జిల్లా:- ఆరేపల్లి సమీపంలో ఉన్న సైలని బాబా పురుషు గంధం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ప్రారంభం అయిన గంధం జాతరలో వరంగల్ సైలని బాబా పీఠాధిపతి హమీద్ బాబా ఆధ్వర్యంలో సైలని బాబా ఉరుసు గంధం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆయుబ్ లు పాల్గొని శైలాని బాబాకు గంధం సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీర్వాదం పొందారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శైలాని బాబా ఖాధీమ్ ఎస్కే మోయిన్ తదితరులు పాల్గొన్నారు