పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే 

పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే 

విశ్వంభర, వికారాబాద్ :  మున్సిపాలిటీ పరిధిలోని సింగారపు రాచయ్య కాలనీలో గల పోచమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవ పూజ కార్యక్రమం లో BRS పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు. కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. 

Tags: