మాజీ ఎంపీటీసీ తండ్రి వర్ధంతికి హాజరైన ఎమ్మెల్యే వీరేశం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్బంగా వెల్లంకి గ్రామంలోని వారి నివాసానికి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ అధికార ప్రతినిధి, రామన్నపేట మండలానికి చెందిన మేడి రవిచంద్ర వెళ్లి వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.సెసన్స్ జడ్జ్ హుజూర్నగర్ ఇట్టి కేసులో నలుగురి నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి 1500జరిమానా విదించినారు. ఫైన్ కట్టని సమక్షంలో ఒక్కొక్కరికి 45 రోజుల సాదారణ జైలు శిక్ష విధించినారు. బాధితుల తరపున కేసును పబ్లిక్ ప్రసుక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తరుపున బలమైన వాదనలు వినిపించినారు. గరిడేపల్లి ఎస్ఐ నరేష్, కోర్టు కానిస్టేబుల్ లు సైదులు, రాము కోర్టు అధికారులతో సమన్వయంగా పని చేశారు. చట్టాలు బలోపేతం చేయబడ్డాయి కేసుల దర్యాప్తు, కేసుల చేతనలో పోలీసులు నైపుణ్యంతో పనిచేస్తున్నారు నేరాలకు తప్పులకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరంగా జైలు శిక్షలు తప్పవు అని ఎస్పీ హెచ్చరించారు.