అంగన్ వాడిలో అన్న ప్రసన్నం 

అంగన్ వాడిలో అన్న ప్రసన్నం 

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం స్టేషన్ మున్సిపాలిటీ పరిధిలోని పెనుగొండ సెక్టార్ గిర్ని తండా అంగన్వాడి సెంటర్లు అన్న ప్రసన్న కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ జనార్ధన్, పాల్గొని మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పోషక విలువలతో కూడిన ఆకుకూరలు, పప్పు దినుసులు ,పాలు, గుడ్లు, మంచి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవడం వలన బిడ్డ పెరుగుదలకు, ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కొనియాడారు, ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు, అంగన్వాడి టీచర్స్ ముత్యాల రమాదేవి, భూక్య కవిత, ఆయాలు, వెంకటలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags: