బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం 

బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం  శోభానాద్రిపురం గ్రామానికి చెందింగ్ బొడిగె నరేష్ గౌడ్ గత ఏడాది అకాల మరణం చెందాడు. ఆ  కుటుంబానికి ఆర్థికంగా తమ వంతు సహాయము చేయాలని భావించారు. తన తోటి చదువుకున్న విద్యార్థులు కలిసి రూ. 63,000  బొడిగె నరేష్ గౌడ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసి, వాటి పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. .

Tags: