బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రాదారపు ఆగమ్మ అకాల మరణం చెందగా.. గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నివాళులు అర్పించారు. కుటుంబానికి గ్రామ యువ నాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్ రూ.5,000 అందించారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి విధ్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, మందడి శ్రీధర్ రెడ్డి, రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, పగుడాల రామచంద్రం, సింగనబోయిన జంగయ్య, సింగనబోయిన సత్యనారాయణ, చిన్నపాక సురేష్, గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్, నక్క వెంకటేష్, కాటపల్లి మహేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి వెంకటేష్, ఈర్లపల్లి రమేష్, నీరుడు నరేష్, కాటపల్లి రమేష్, కంబాలపల్లి శ్రీశైలం, గడ్డం సాయి, శివగల్ల జ్ఞానేశ్వర్, నల్ల రమేష్, మాధం నగేష్, రాస సత్తయ్య, మట్ట యాదయ్య, సింగనబోయిన మల్లేశం, రాదారపు శంకరయ్య, రాధారపు సిద్దయ్య, పావురాల ఐలయ్య, రాధారపు మల్లేశం, రూపని బాలు, రాదారపు సంగీత తదితరులు పాల్గొన్నారు.



